Flash: పవన్ కళ్యాణ్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు

Posani sensational comments on Pawan Kalyan

0
154

పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాన్స్ ను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఇలా చేయడం సిగ్గు చేటన్నారు. అతను ఒక సైకోలా ప్రవర్తిస్తున్నాడని..పవన్ లా నాభార్య శీలం పోగొట్టుకోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రెస్‌మీట్‌ నిర్వహించినప్పటి నుంచి నన్ను బూతులు తిడుతూ పవన్‌ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అనవసరంగా ఈ గొడవలోకి నా భార్యను లాగారు. పవన్ ను ప్రశ్నిస్తే ఇలా దాడులు చేస్తారా అంటూ పోసాని ప్రశ్నించారు.