పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో రీమేక్ చేసిన చిత్రాలివే..

0
97

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది పేరు కాదు. లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్రాండ్. పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా వస్తుందంటే పండగ వాతావరణం నెలకొంటుంది. పవర్‌ స్టార్‌ సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. నేడు (సెప్టెంబర్‌ 2) పవన్‌ ఫ్యాన్స్‌ను ఓ పండగ రోజు. ఈ సందర్బంగా ఆయన కెరీర్‌లో చేసిన రీమేక్ చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తమ్ముడు

సుస్వాగతం

గోకులంలో సీత

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

ఖుషి

అన్నవరం

తీన్ మార్

సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ కు రీమేక్ గా గబ్బర్ సింగ్

ఓ మై గాడ్ సినిమాకు రీమేక్ గా గోపాల గోపాల

తమిళంలో హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్ గా కాటమరాయుడు

పింక్ సినిమా రీమేక్ గా తెలుగులో వకీల్ సాబ్

అయ్యప్ప కోషియాన్ కు రీమేక్ గా భీమ్లా నాయక్