Prabhas | రెబెల్ స్టార్ ప్రభాస్ కి దక్కిన అరుదైన గౌరవం

-

Ayodhya Ram Mandir – Prabhas | అద్భుతమైన కళాకృతులతో అయోధ్య రామ మందిరం( నిర్మించబడుతోంది. విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడటంతో నిర్వాహకులు పనులను వేగవంతం చేశారు. దాదాపు ప్రాంగణంలో 70 శాతం పచ్చగా ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు రామ మందిరం ప్రతిష్టాపనకు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపుతున్నారు. ఈ ఆహ్వానితుల లిస్టులో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు.

- Advertisement -

జనవరి 22 వ తేదీన అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ కార్య్రమానికి రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. అందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ కార్య్రమానికి సినీ నటుడు ప్రభాస్(Prabhas) కి కూడా ఆహ్వానం అందింది. ఆయనతోపాటు రణబీర్ కపూర్(Ranbir Kapoor), అలియా భట్(Alia Bhatt), అజయ్ దేవగణ్(Ajay Devgan), సన్నీ డియోల్(Sunny Deol), యష్(Yash) సహా మరికొందరు బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు అందాయి.

Read Also: ఈ చిన్నచిన్న ఆహారపు అలవాట్లతో గుండె ఆరోగ్యం పదిలం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...