ప్రభాస్ ను పెళ్ళిచేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో క్లారిటీ వచ్చేసింది

ప్రభాస్ ను పెళ్ళిచేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో క్లారిటీ వచ్చేసింది

0
42

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పటికీ స్టిల్ బ్యాచ్ లర్…. గత ఆరు సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్ళిపై చర్చ కొనసాగుతూనే ఉంది… ఇటీవలే కాలంలో ప్రభాస్ హీరోయిన్ అనుష్కాను వివాహం చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి… ఈ వార్తలపై వారు స్పందించారు…

తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు… ఇక పెళ్ళి టాక్ కొన్ని రోజులు సైలెంట్ అయినప్పటికీ తమ హీరో వివాహం ఎప్పుడు చేసుకుంటారని అభిమానులు వెయ్యికళ్లతో ఎదరు చూస్తున్నారు… తాజాగా ప్రభాస్ పెళ్ళిపై క్లారిటీ వచ్చేసింది…

రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్యశ్యామలా దేవి ఓ ఇటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రభాస్ పెళ్ళి జాన్ సినిమా విడుదలైన తర్వాత ఉండొచ్చు అని తెలిపింది… తమ కుటుంబం చాలా పెద్దదని అందరితో సర్దుకుపోయే అమ్మాయికావాలని అన్నారు.. అందుకే ఆల్యస్యం అవుతోందని అన్నారు…ఈ సారి జాన్ సినిమా విడుదల అయిన తర్వాత ప్రభాస్ పెళ్ళి జరుగుతుందని అన్నారు…