ప్రభాస్ పై ఫ్యాన్స్ ఫైర్…

ప్రభాస్ పై ఫ్యాన్స్ ఫైర్...

0
118

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ప్రభాస్ పై అతని ఫ్యాన్స్ ఆగ్రహయంతో ఉన్నారా అంటు అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో రాదే శ్యామ్ సినిమా తీస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా ఇటీవలే విడుదల చేశారు…

ఈ చిత్రంలో ప్రభాస్ కు హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తోంది… ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో సినిమా తీయనున్నాడు… ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు… ఈ విషయంలోనే ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి…

ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్స్ తో నటించిన చిత్రాలన్ని డిజాస్టర్ అయ్యానని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు.. ఎక్ నిరంజన అలాగే సాహో చిత్రాల్లో బాలీవుడ్ హీరోయిన్స్ నటించారు ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ గా మిగిలాయి.. ఇప్పుడు అశ్విన్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన నటిస్తుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ గుర్రున ఉన్నారు…