Salaar Trailer | ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్..

-

Salaar Trailer | రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘సలార్ పార్ట్ 1’ ట్రైలర్‌ వచ్చేసింది. 3 నిమిషాల 47 సెకన్ల నిడివితో ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ చివరల్లో ‘ప్లీజ్ ఐ కండ్లీ రిక్వెస్ట్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తున్నారు. విలన్‌గా వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ జగపతి బాబు, శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కిన పార్ట్1 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది.

- Advertisement -

Salaar Trailer :

Read Also: రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచిన పోలీసులు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

BJP MP Candidates | తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. మల్కాజిగిరి నుంచి ఎవరంటే..?

BJP MP Candidates | లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల...

Mukesh Ambani | కన్నీళ్లు పెట్టుకున్న అపర కుబేరుడు.. ఎంతైనా తండ్రి కదా..

అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్, రాధికా మర్చంట్‌ల...