Priyamani | పెళ్లిపై నటి ప్రియమణి షాకింగ్ కామెంట్స్

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి(Priyamani) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోలతో నటించి మాంచి క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం సినిమాల్లో చేస్తూనే.. టీవీ షోల్లోనూ పాల్గొంటుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న ప్రియమణి పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నా పై చాలా ట్రోలింగ్ జరిగింది. నా పై బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా చేశారు. అలాగే నా రంగు గురించి ట్రోల్ చేశారు. కానీ నేను అవేమి పట్టించుకోలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను.. నా సినిమాల కోసం కష్టపడి పని చేశా అని ప్రియమణి(Priyamani) తెలిపారు. అలాగే నా పెళ్లిపై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ముస్తఫాను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నన్ను చాలా మంది వ్యతిరేకించారు. మా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు నువ్వు ముస్లింను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటూ తిట్టారని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...