Pushpa 2 | పుష్ఫ-2 స్పెషల్ సాంగ్ వచ్చేసింది..

-

మోస్ట్ వాంటెడ్ అప్‌కమింగ్ సినిమాల జాబితాలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2(Pushpa 2)’ టాప్‌లో ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఈవెంట్‌ ‘పుష్ఫ-2 వైల్డ్ ఫైర్’ను చెన్నై వేదికగా గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈ సినిమా నుంచి తాజాగా స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికే కుర్రకారు మనసులను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ పాటలో శ్రీలీల ఏ రేంజ్‌లో డ్యాన్స్ చేసిందనేదే హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

Pushpa 2 | ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) అందించిన మ్యూజిక్ కూడా అందరి కట్టిపడేయడంలో తన మార్క్ చూపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌పై అల్లు అర్జున్(Allu Arjun) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘దేవిశ్రీ అందరికీ మ్యూజిక్ ఇస్తాడు. నాకు మాత్రం అదనంగా ప్రేమకు కూడా ఇస్తాడు. ఈ పాటలో శ్రీలీల(Sreeleela) ఒక రేంజ్‌లో డ్యాన్స్ చేసింది. దాన్ని డిసెంబర్ 5న బిగ్ స్క్రీన్‌లో చూస్తారు’’ అని అల్లు అర్జున్ చెప్పాడు. బన్నీ మాటలతో ఈ పాటపై, సినిమాపై అంచనాలు మరింత అధికమయ్యాయి. మరి చూడాలి మూవీ అందరూ ఆశించిన స్థాయిలో రాణిస్తుందో లేదో.

Read Also: ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అనౌన్స్ చేసిన విష్ణు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...