రికార్డ్ క్రియేట్ చేసిన ‘పుష్ప-2’ గ్లింప్స్ వీడియో

-

Pushpa 2 Teaser |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పుష్ప- ది రైజ్ కి సీక్వెల్ గా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప ది రూల్’. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ వీడియోకు అన్ని భాషల్లో కలిపి 75 మిలియన్ల వ్యూస్ రాగా.. 3 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అయితే, కేవలం హిందీ గ్లింప్స్ కి 20 లక్షల లైక్స్ వచ్చాయి. బాలీవుడ్ లో కేవలం పఠాన్, పుష్ప-2 గ్లింప్స్ వీడియోలకు మాత్రమే 2మిలియన్ల లైక్స్ వచ్చాయని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Read Also: హనుమంతుడికి వడ మాలలు ఎందుకు వేస్తారు..?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....