ఆర్ ఆర్ ఆర్ పై జక్కన్న కొత్త అప్ డేట్

ఆర్ ఆర్ ఆర్ పై జక్కన్న కొత్త అప్ డేట్

0
99

ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు, దర్శకుడు జక్కన్న ఇప్పటికే చాలా కీలకమైన సన్నివేశాలు షూట్ చేశారు.. అయితే ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది అనే వార్త వినిపిస్తోంది.. కాని ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అంటున్నారు ఇటు అభిమానులు.

ఇదంతా గాసిప్ అని కొట్టిపారేస్తున్నారు సాంగ్స్ ఫైట్స్ కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే షూట్ అవుతున్నాయి అని చాలా వరకూ ఇంకా మెయిన్ పార్ట్ షూటింగ్ పూర్తి అవ్వాలి అంటున్నారు. పైగా ఇందులో ఇద్దరూ డిఫరెంట్ మేకోవర్ కాబట్టి కాస్త లుక్ కూడా చేంజ్ అవ్వాలి అని చెబుతున్నారు.

ఇప్పటికే చాలా వరకూ రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ అయింది అని, ఎన్టీఆర్ ది కాస్త పెండింగ్ ఉంది అని తెలుస్తోంది. మొన్నటి వరకూ బిజీగా ఉన్న చెర్రీ తాజాగా ఇక ఈ సినిమా కోసం ఎక్కువగా టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారట. అందుకే ప్రతీ అంశం టెక్నికల్ గా పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది.

నాటి నేచురాలిటీ మిస్ అవ్వకుండా జక్కన్న సినిమా తీస్తున్నారు అంతేకాదు ఇందులో తన పాత సినిమాలకు కాస్త విభిన్నంగా కొన్ని సీన్లు కనిపిస్తాయి అని తెలుస్తోంది.