రచ్చ రంబోలా చేస్తున్న శ్రీముఖి, విష్ణుప్రియ

రచ్చ రంబోలా చేస్తున్న శ్రీముఖి, విష్ణుప్రియ

0
103

బుల్లితెరలో ప్రసారమయ్యే కొన్నిషోలకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది శ్రీముఖి అలాగే విష్ణు ప్రియ కూడా పలు షోలకు యాంకరింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది… ఇలాంటి ఎనర్జిటిక్ భామలు ఒక్కచోట చేరితే అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తే నసామిరంగా రచ్చ రచ్చ చేస్తారు…

అయితే తాజాగా వీరిద్దరు డాన్స్ చేశారు… వీరు కలిసి ఒకరితో ఒకరు పోటీ అన్నట్లుగా డాన్స్ చేయడం విశేషం… దాదాపు మూడు నిమిషాలపాటు నివిడి ఉండే ఈ వీడియోలో రకరకలుగా నిలుచునినడుస్తూ కూర్చుని డ్యాన్స్ చేస్తూ అందరిని మెప్పించారు…

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… లాక్ డౌన్ సయమంలో చాలామంది ఇంట్లో ఉండిపోయే సరికి నీరసం వచ్చింది… శ్రీముఖి విష్ణుప్రియ ఇద్దరు ఇలాంటి ఉత్సాహ కలిగే వీడియోలతో అందరిని ఎనర్జీ తీసుకొస్తున్నారు…