రాధేశ్యామ్ లో ప్రభాస్ కు తమ్ముడుగా తమిళ హీరో…

రాధేశ్యామ్ లో ప్రభాస్ కు తమ్ముడుగా తమిళ హీరో...

0
33

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే… తొలుత రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు… ఈచిత్రంలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది… ఈ చిత్రాన్ని దర్శకుడు పీరియాడిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్నాడు…

ఈచిత్రంలో ప్రభాస్ తో పాటు భాగ్యశ్రీ,, సచిన్, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు… కరోనాకు ముందు ఈచిత్రానికి సంబంధించి కొంత షూటింగ్ పూర్తి చేసుకున్నారు.. ఇప్పుడు షూటింగ్ కు పర్మీషన్ రావడంతో షూటింగ్ స్టార్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి…

తాజాగా ఈచిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది… ఈ చిత్రంలో తమిళ నటుడు అథర్వ మురళి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. చిత్రంలో ప్రభాస్ కు చిన్న తమ్ముడుగా అథర్వ మురళి నటించబోతున్నట్లు వర్తలు వస్తున్నాయి…