ఇప్పుడు రకుల్ చేస్తున్న పని తెలిస్తే షాక్

ఇప్పుడు రకుల్ చేస్తున్నపని తెలిస్తే షాక్

0
93

అవకాశాలు ఉన్నంతసేపు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో మంచి స్టేజ్ లో ఉంటారు… ఒకసారి అవకాశాలు తగ్గాయి అంటే ఇక వారికి ఛాన్స్ ఉండదు.
ఇప్పుడు రకుల్ సింగ్ పరిస్దితి అలాగే ఉంది అని టాక్ అయితే నడుస్తోంది… ఇప్పటికే మీడియం, స్టార్ హీరోల పక్కన అవకాశాలు కోల్పోయిన రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ హీరోలతో అడ్జెస్ట్ అవుతుంది.. తెలుగు తమిళంలో కూడా అవకాశాలు లేక రకుల్ సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది.. మరో పక్క బాలీవుడ్ భామలనే ఇప్పుడు సినిమాలకు పెద్దగా తీసుకుంటున్నారు. అయితే పారితోషికం విషయంలో మాత్రం రకుల్ ఎక్కడా తగ్గడం లేదట.. హీరో మారుతున్నారు అంతే కాని నా పారితోషికం మాత్రం ఫిక్స్ అంటోంది రకుల్.

మన్మధుడు 2లో నాగ్ సరసన నటిస్తున్న రకుల్ రెండు కోట్ల పారితోషకం అందుకుంటుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా రకుల్ ప్రీత్ కళ్యాణ్ రామ్ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉంటాయి అని తెలుస్తోంది …అలాగే రకుల్ గురించి మరో భారీ కమర్షియల్ సినిమాకి కూడా ప్లాన్ చేస్తోందట… ఇటీవలే కధ కూడా వినిపించారట ఓ పెద్ద దర్శకుడు… కాని ఆ సినిమా ఇంకా ఒకే అవ్వలేదు అని తెలుస్తోంది.. మరి కాజల్ తమన్నా లా రకుల్ కూడా సీనియర్లతో సరిపెట్టుకుంటోంది అని అంటున్నారు టాలీవుడ్ జనం.