పశ్చిమలో వైసీపీ క్లీన్ స్వీప్ నో డౌట్

పశ్చిమలో వైసీపీ క్లీన్ స్వీప్ నో డౌట్

0
98

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి ఈసారి తిరుగులేని మెజార్టీ పక్కా అని అంటున్నారు నాయకులు ..గత ఎన్నికల్లో 15 స్ధానాలు తెలుగుదేశం గెలిచింది.. ఈసారి 12 స్ధానాలు కచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని చెబుతున్నారు వైసీపీ నాయకులు…. అయితే ఇక్కడ జగన్ తీసుకున్న నిర్ణయాలు దీనికి కారణం అంటున్నారు.. ముఖ్యంగా జగన్ కు ఇక్కడ ఈసారి మెజార్టీ సీట్లు రావడానికి అవకాశం ఉంది.. అయితే ముఖ్యకారణం ఇక్కడ పార్టీ తరపున నిలబడిన వ్యక్తులు, పార్టీకి నిబద్దతో పనిచేసిన వారు కావడం, అలాగే పార్టీ తరపున ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. వారికి అవకాశం ఇవ్వాలి అని ఇచ్చారు జగన్ …ఇక మరికొన్ని సీట్లలో వర్గపోరు కూడా ఉంది వార్తలు వచ్చాయి.. అయితే ఈ నాలుగు నెలలు ఇక్కడ జిల్లాలో వర్గపోరు లేకుండా చేశారు జగన్. అయితే పశ్చిమ వైసీపీ అభ్యర్దుల పై ఓ లుక్ వేద్దాం.

కొవ్వూరు- టి.వనిత
నిడదవోలు- జి.శ్రీనివాసనాయుడు
ఆచంట- సి.హెచ్. రంగనాథరాజు
పాలకొల్లు- డా.బాజ్జి
నరసాపురం- ముదునూరి ప్రసాదరాజు
భీమవరం- గ్రంధి శ్రీనివాస్
ఉండి- పి.వి.ఎల్.నరసింహరాజు
తణుకు-కారుమూరి వెంకటనాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులూరు- కొఠారు అబ్బయ్య చౌదరి
ఏలూరు- ఆళ్ళ నాని
గోపాలపురం- తలారి వెంకటరావు
పోలవరం- తెల్లం బాలరాజు
చింతలపూడి- వి.ఆర్.ఎలీశా