రకుల్ ప్రీత్ సింగ్ మన్మధుడు 2 లో ఈ రేంజ్ లో ఉండబోతుందా..!!

రకుల్ ప్రీత్ సింగ్ మన్మధుడు 2 లో ఈ రేంజ్ లో ఉండబోతుందా..!!

0
72

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ టాలీవుడ్ లో అయిపోతుందనుకున్న టైం లో నాగార్జున సరసన మన్మధుడు 2 లో ఛాన్స్ వచ్చింది.. యంగ్ హీరోలతో కాకుండా ఇలా ఓల్డ్ హీరో తో చేయడం ఆమె అభిమానులకు రుచించకపోయినా ఆమెకు ఈ ఛాన్స్ తప్పితే వేరే ఏ ఛాన్స్ లేదు..టాలీవుడ్ లో ఇంకొన్ని రోజులు ఉండాలంటే ఈ సినిమా చేయక తప్పదు.. అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కి అక్కడ మంచి ఛాన్స్ లే వచ్చే లా కనపడుతున్నాయి.. రీసెంట్ గా అజయ్ దేవగన్ సరసన నటించిన ఆమె ఆ సినిమా లో తన గ్లామర్ తో అదరగొడుతుంది..

ఇక మన్మధుడు 2 లో కూడా తన అందాలతో ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుందట.. అసలే అందాలు అరబోయడంతో ఎక్స్పర్ట్ అయినా రకుల్ ఈ సినిమా లో కావలసినంత చూపించి మరో సినిమా ఛాన్స్ కొట్టేయాలని చూస్తుందట.. ఇక తాజాగా ఈ సినిమా లోని ఒక స్టిల్ ని రిలీస్ చేసింది చిత్ర బృందం.. రకుల్ బెడ్ మీద మినీ స్కర్ట్ తో కూర్చుని ఉన్న ఈ ఫోటో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఈ సినిమా ద్వారా రకుల్ మరిన్ని ఛాన్స్ లు కొట్టేస్తుందో చూద్దాం..