నేను పాట పాడినట్లు లేదు మాట్లాడినట్లు ఉంది

నేను పాట పాడినట్లు లేదు మాట్లాడినట్లు ఉంది

0
141

యంగ్ హీరో రామ్ పోతినేని తాజాగా నటించిన చిత్రం హలో గురు ప్రేమ కోసమే ఈ సినిమా అక్టోబర్ 18 న థియేటర్స్ లో కి వచ్చింది.ఈ సినిమా గురించి రామ్ మాట్లాడుతూ ఈ సినిమాలో ముగ్గురు పాత్రల మధ్య సినిమా నడుస్తుంది.ప్రకాష్ రాజ్ గారు ,అనుపమ ,నా పాత్రల మధ్య సినిమా నడుస్తుంది అని చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా ఈ సినిమాలో నేను పాట పాడాను అని అందరూ అనుకుంటున్నారు కానీ నేను పాట పాడినట్లు లేదు మాట్లాడినట్లు ఉంది అని చెప్పుకొచ్చారు.ఈ సినిమా లో అనుపమ హీరోయిన్ గా నటించింది .ఈ సినిమాకి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహింహరు.