ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..

-

Alltimereport, Desk : విజువల్ వండర్‌గా ప్రేక్షకులను కట్టిపడేసిన ‘రామాయణ(Ramayana)’ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. తాజాగా నిర్మాతలు ఈ మూవీని 99వ అకాడమీ అవార్డుల పరిశీలనకు పంపారు. అదే సమయంలో ఆస్కార్ (Oscars 2027) బరిలో కూడా సినిమాను నిలిపేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. అయితే భారత్ తరుపున అధికారికంగా కాకుండా అకాడమీ అవార్డుల రూట్‌ను ఎంచుకుంటున్నారు అకాడమీ నిర్దేశించిన అర్హతలను పూర్తి చేసిన సినిమాలు కూడా పలు విభాగాల్లో స్వతంత్రంగా ఆస్కార్ పోటీకి పేర్లను పంపుకోవచ్చు. ఈ రూట్‌లోనే ఆస్కార్ నామినేషన్ వేయడానికి ‘రామాయణ’ టీమ్ ప్లాన్ చేస్తోంది.

- Advertisement -

99వ ఆస్కార్ అవార్డుల అంతర్జాతీయ ఫీచర్ మూవీ కేటగిరీలో మరాఠీ సినిమా ‘గోంధల్’ ఇప్పటికే ఎంపికయింది. మరోవైపు టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్లాట్‌ఫామ్ అవార్డు అందుకున్న ‘అంఘ్’ కూడా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అర్హత సాధించింది. ఇప్పుడు అకాడమీ అవార్డుల తరుపున ‘రామాయణ(Ramayana)’ కూడా ఆస్కార్ బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది.

Also Read : అదరగొట్టిన ఆర్యవీర్.. సెమీస్‌కు భారత్

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ప్రపంచ చెస్ సమరం.. సిందరోవ్‌కే ఛాన్స్ అంటున్న అంచనాలు!

Alltimereport, Desk: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ డి గుకేష్ (Gukesh) ప్రపంచ...

ఏపీలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌.. 720 పోస్టులు!

Alltime Report, Desk : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు స్వీట్...