అందుకే నో చెప్పాను రష్మిక…

అందుకే నో చెప్పాను రష్మిక...

0
87

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నాచురల్ స్టార్ హీరో గా నటించిన చిత్రం జెర్సీ ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది… తాజాగా చిత్రాన్ని బాలీవుడ్ రీమేక్ చేస్తున్నారు… ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు…

షాహిద్ సరసన టీవీ ఆర్టిస్ట్ మృనాల్ టక్కర్ ను ఎంపిక చేశారు…ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ పై ఉంది.. అయితే ఆ సినిమాలో మృనాల్ కు ముందు రష్మికనుఅనుకున్నారు, రష్మిక కూడా నటించడానికి అంగీకరించింది.. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుంది…

దీనికి కారణం తెలుగులో ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా భారీ పారితోషకం డిమాండ్ చేసిందట అందుకే నిర్మాతలు లైట్ తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.. అయితే అసలు కారణం అదికాదట… ఆమెకు డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా చేయలేక తప్పుకున్నారని తెలుస్తోంది..