Flash: హీరో విక్రమ్ హెల్త్ బులెటిన్ విడుదల

0
90

ప్రముఖ నటుడు​ విక్రమ్​కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని కావేరి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నందునే ఆయన హాస్పిటల్​కు వచ్చారని చెబుతూ శుక్రవారం సాయంత్రం మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు విక్రమ్​ను పరీక్షించి, అవసరమైన చికిత్స చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.