రీతు వర్మ రియల్ స్టోరీ

రీతు వర్మ రియల్ స్టోరీ

0
90

టాలీవుడ్ లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రీతు వర్మ.. ఆమె రియల్ స్టోరీ చూద్దాం

10 మార్చి 1990న ఆమె పుట్టింది…రీతు వర్మ హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. ఆమె మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశారు. ఇంజనీరింగ్ తర్వాత డాబర్ గులాబరీ మిస్ రోజ్ గ్లో పోటీల్లో పాల్గొని రెండవ స్థానం పొందారు.

 

అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ లో చేసిన నటనకు గాను ఆమెకు మంచి పేరు వచ్చింది.. ఇంజనీరింగ్ పూర్తిచేసిన రీతు షార్ట్ ఫిలింస్

చేశారు, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి… పెళ్ళిచూపులు సినిమాతో ఆమెకి మంచి పేరు వచ్చింది.

ప్రేమ ఇష్క్ కాదల్ నటిగా ఆమెకు తొలి సినిమా.

 

ఈ సినిమాలో ఆమె కాస్ట్యూం డిజైనర్ పాత్రను పోషించారు. తర్వాత నా రాకుమారుడు సినిమాలోనూ, తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు.. విజయ్ దేవరకొండ హీరోగా పెళ్ళిచూపులు సినిమాలో హీరోయిన్ గా పాత్ర పోషించారు.

 

 

2013..ప్రేమ ఇష్క్ కాదల్

2014..నా రాకుమారుడు

2015..ఎవడే సుబ్రహ్మణ్యం

2016..పెళ్ళిచూపులు చిత్రాల్లో నటించారు.