నిహారిక తో పెళ్లి రూమర్స్ పై సాయి తేజ్ క్లారిటీ

నిహారిక తో పెళ్లి రూమర్స్ పై సాయి తేజ్ క్లారిటీ

-

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు ఆరు వరుస ప్లాపుల తర్వాత ఓ హిట్ కొట్టాడు.తాజాగా వచ్చిన చిత్రలహరి సినిమాతో ఓ మోస్తరు హిట్ కొట్టాడు. సాయి గత సినిమాలతో పోలిస్తే చిత్రలహరి గొప్ప హిట్ కాకపోయినా ఉన్నంతలో పర్వాలేదనిపించింది.ఆరు ఫ్లాప్ ల తర్వాత వచ్చిన సక్సెస్ అవ్వడంతో చిత్రలహరి విజయంను తేజ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉన్నాడు. మీడియాకు వరుసగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఆన్సర్లు ఇవ్వని ప్రశ్నలకు కూడా షాకింగ్ ఆన్సర్లు ఇస్తున్నాడు.

- Advertisement -

ఇక నాగబాబు సాయికి వరుసకు మామ అవుతాడు. ఆయన కుమార్తె నిహారికి సాయికి మరదలు అవుతుంది. ఈ నేపథ్యంలోనే నిహారికను తేజ్ చేసుకుంటాడంటూ ప్రచారం కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో జరుగుతోంది. నిహారిక పెళ్లి రూమర్స్ వచ్చినప్పుడు మీ కుటుంబం ఎలా ఫీల్ అయిందనే ప్రశ్నకు తేజు స్పందించాడు. మా కుటుంబం కంటే నేను వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను అని తేజు తెలిపాడు. ఈ రూమర్లపై విసుగు, కోపం వచ్చిందని తేజు తెలిపాడు. మేమెంత అన్నా చెల్లెళ్లా పెరిగాం అని తేజు తెలిపాడు. ఎవరైనా వచ్చి మీ చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే కాలదా.. నాక్కూడా అలాగే కాలింది అని తేజు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం...