NTR సినిమాలో సైఫ్ అలీఖాన్‌ సరసన నటించే హీరోయిన్ ఈమే!

-

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ(Koratala Siva NTR) దర్శకత్వంలో వస్తోన్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైల్ అలీ ఖాన్(Saif Ali Khan) కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా.. సినిమాలో సైఫ్ సరసన నటించబోయే నటి ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో వార్తలు ఎక్కవయ్యాయి. ప్రముఖ బుల్లితెర నటి చైత్రకు ఈ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో.. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు జంటగా నటించే వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -
Read Also: ఇస్టాలో నటి కుష్భూ కూతురు గ్లామర్ షో.. నెటిజన్లు ఫైర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...