మీకు జరిగిన అన్యాయాన్ని భయపడకుండా దైర్యం గా చెప్పండి

మీకు జరిగిన అన్యాయాన్ని భయపడకుండా దైర్యం గా చెప్పండి

0
405

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అక్కినేని వారి కోడలు సమంత తాజాగా మీ టూ ఉద్యమం గురించి ఒక ట్వీట్ చేసింది.ఏ రంగం లో అయిన ఎవరైనా లైంగిక వేధింపులను పాల్పడితే భయపడకుండా దైర్యం గా ముందుకొచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పాలని పేర్కొంది . అంతే కాకుండా ప్రతి ఒక్కరు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా వాయిస్ ని వినిపించండి అంటూ సమంత ట్వీట్ చేసింది.

ఒక వేళా మీరు పిర్యాదు చెయ్యాలి అనుకుంటే complaints@telugufilmchamber.in
complaints@apfilmchamber.com ఈ డీటెయిల్స్ కి పిర్యాదు చెయ్యండి అంటూ ట్వీట్ చేసింది.