రష్మీ, రంగమ్మత్తకు సమీరా పోటీ ఇస్తుందా

రష్మీ, రంగమ్మత్తకు సమీరా పోటీ ఇస్తుందా

0
106

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయిన యాంకర్ రష్మీ, అనుసూయలకు సమీయా పోటీ ఇవ్వనుందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది… ఇటీవలే ఈషోకు జడ్జిగా ఉన్న నాగబాబు గుడ్ బై చెప్పి మరో ఛానల్ అదిరింది షో జడ్జ్ గా వచ్చారు…

ఈషోకు నాగబాబు కుమార్తే నిహారిక మరో జడ్జ్ గా అప్పీరియన్స్ ఇచ్చింది… ఈ షోకు సమీరా యాంకర్ గా వ్యవహరిస్తుంది ఈ షోకుసంబంధించిన మొదటి ఏపీసోడ్ విడుదల చేశారు..

మొదటి ఏపీసోడ్ లోనే రష్మీ, అనసూయలకు సమీరా పోటీ ఇవ్వనుందా అని పోల్చడం భావ్యం కాదు కానీ నిన్న విడుదల చేసిన షో చూస్తుంటే సమీరాకు గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవనే సంగతి తెలుస్తోంది…