ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

-

Costumes Krishna |చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సీనియర్ నటుడు, కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ.. చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయిన కాస్ట్యూమ్ కృష్ణ..కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో నటించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తాతగా.. తండ్రిగా అనేక పాత్రలతో మెప్పించారు. నిర్మాతగా దాదాపు 8 సినిమాలు తీశారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Read Also: ఉస్మానియా యూనివర్సిటీలో బలగం సినిమా ప్రదర్శన

Follow us on : Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....