విజయ్ కి విలన్ గా బాలీవుడ్ బాద్ షా..!!

విజయ్ కి విలన్ గా బాలీవుడ్ బాద్ షా..!!

0
93

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ విలన్ గా మారబోతున్నాడా.. గత కొన్ని రోజులుగా ఈ వార్త వినిపిస్తున్నా ఎక్కడో అనుమానాలు.. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తుంది.. షారుఖ్ ఖాన్ తన 63 వ సినిమాలో విలన్ గా చేయబోతున్నాడు.. ఈ సినిమా ద్వారా కోలీవుడ్ లో కూడా ఈ బడా హీరో పరిచయం కాబోతున్నాడు.. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరో గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా లో ప్రతినాయకునిగా షారుఖ్ ఖాన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట..

అయితే ఇటీవలే చెన్నై లో అట్లీ ని, విజయ్ ని షారుఖ్ ఖాన్ కలవడంతో ఈ సినిమా లో అయన విలన్ గా నటిస్తున్నాడని వార్తలు కోలీవుడ్ లో భారీగా వినిపిస్తున్నాయి.. గతంలో షారుఖ ఖాన్ విలన్ గా మెప్పించి మెప్పించారు. మరి తొలిసారి సౌత్ లో అయన ఎలా మెప్పిస్తారో చూడాలి.. ఇక అట్లీ విజయ్ లా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్ భారీ లంచాలు ఏర్పరుచుకోగా వారి కాంబో లో వచ్చిన తేరి, మెర్సల్ సినిమాలను మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు..