ఫ్లాష్: స్టార్ డైరెక్టర్ కు షాక్..6 నెలల జైలు శిక్ష

0
96

ది వారియర్ మూవీ తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ లింగుస్వామికి షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ.. లింగుస్వామి మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించనున్నారని తెలిసింది.