షాక్ మూడు కోట్లు డిమాండ్ చేస్తున్న ఫేడ్ అవుట్ హీరోయిన్ ..

షాక్ మూడు కోట్లు డిమాండ్ చేస్తున్న ఫేడ్ అవుట్ హీరోయిన్ ..

0
95

టాలీవుడ్ లో పుష్కర కాలం నాటినుంచి ఈ హీరోయిన్ స్టార్ కొనసాగుతుంది… హాట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ది… ఈ ముద్దుగుమ్మ ఐటం సాంగ్స్ లో కూడా నటించింది… కానీ గత రెండేళ్లుగా ఖాళీగా ఉంది… ఇటీవల వచ్చిన రెండు సినిమాలతో ఈ చిన్నది మళ్లీ బిజీ అయ్యింది… దీంతో ఈమె తన పారితోషకం పెంచేసింది…తాజాగా ఒక సినిమాకోసం నిర్మాత కమిట్ అయి ఈ హీరోయిన్ ను కలవగా ఏకంగా మూడు కోట్లను పెంచిందట… ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పూజ, రష్మిక కూడా అంత డిమాండ్ చేయడం లేదు… అయితే ఈ హీరోయిన్ మూడు కోట్లను డిమాండ్ చేస్తుంది ఏంటో అనుకుని రెండు కోట్లు ఆఫర్ చేశాడట…కానీ తనకు మూడు కోట్లు ఇస్తేనే చేస్తానని అంటుందట…