హీరోయిన్ తమన్నాకు షాక్..అనసూయకు బంపర్ ఆఫర్

Shock to heroine Tamanna..Bumper offer to Anasuya

0
45

జబర్దస్త్ యాంకర్​ అనసూయ మరో ఆఫర్ కొట్టేసింది. ఓ తెలుగు ఛానెల్​లో ప్రసారమవుతున్న ‘మాస్టర్ ఛెఫ్ కార్యక్రమంలో ఈమెను యాంకర్​గా ఎంపిక చేశారు. దీంతో ఆ స్థానంలో ఇప్పటివరకూ చేసిన తమన్నాను తొలగించారు. వంటలు, వాటితో పోటీలు ఈ ప్రోగ్రాంలో ఉంటాయి.

యాంకర్​గానే కాకుండా నటిగానూ పలు సినిమాలు చేస్తోంది అనసూయ. అల్లు అర్జున్​ ‘పుష్ప’లో కీలకపాత్రలో నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడి’లోనూ ఓ పాత్ర చేస్తోంది. వీటి గురించి తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

‘పుష్ప’ ఈ ఏడాది డిసెంబరు 17న థియేటర్లలోకి రానుంది. ‘ఖిలాడి’ వచ్చే ఏడాది లేదంటే ఈ డిసెంబరులోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.