లేటు వయసులో హాట్ హాట్ గా అదరగొడుతున్న శ్రియ శరన్..!!

లేటు వయసులో హాట్ హాట్ గా అదరగొడుతున్న శ్రియ శరన్..!!

0
103

20 వ దశాబ్దంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది ప్రేక్షకులను తన అందాల తో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రియ.. టాలీవుడ్ లో అందరి హీరోలతో తో నటించి ఇంకా రిటైర్ అవకుండా తన గ్లామర్ ని ప్రేక్షకులకు పంచుతుంది…. వయసుమీదపడుతున్న అందాలను ఆరబోస్తూ ఎక్కడ కుర్ర హీరోయిన్స్ కి తీసిపోవడంలేదు.. ఏడాది క్రితం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మరొకసారి రకరకాల భంగిమల్లో హాట్ హాట్ ఫోజులిచ్చింది.. పెళ్ళైందికదా కాస్త పద్ధతిగా ఉంటుంది అనుకునే ఇలా రెచ్చిపోయి మరీ అందాల ఆరబోతకు సిద్ధమయ్యింది..

తాజాగా హాట్ డ్రెస్సులతో తన సోషల్ మీడియా లో ఫోటోలు పెట్టి ఓ రేంజ్ లో అందాలను ఆరబోసింది.. పెళ్లయ్యాక గ్లామర్ షో కి దూరమని అనుకుంటారేమో , కాదు కాదు అంటూ దేనికైనా సిద్ధమే అని ఈ ఫోటో తో మరోసారి స్పష్టం చేసింది శ్రియ.. మొత్తానికి శ్రియ అందాలను మరొకసారి చూస్తూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమా లు లేవు.. ఇక ఆమె సినీ జీవితం ముగిసినట్లే అనుకుందో ఏమో.. ఇలా వీలైనప్పుడల్లా హాట్ హాట్ ఫోటోలను విడుదల చేస్తూ దర్శకనిర్మాతలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది..