Siddu Jonnalagadda | ‘జాక్‌’గా వస్తోన్న సిద్ధు జొన్నలగడ్డ

-

‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇవాళ సిద్ధు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జాక్(JACK)’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో హీరో పాత్ర క్రాక్‌గా ఉంటుందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక సిద్ధు సరసన ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

- Advertisement -

ఇదిలా ఉంటే ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’ సినిమా మార్చి 29న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తొలిసారిగా గ్లామర్ పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాకు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నాడు.

Read Also: ఈ చిన్నచిన్న ఆహారపు అలవాట్లతో గుండె ఆరోగ్యం పదిలం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు....

SLBC Tunnel | ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. ఎనిమిది మంది గల్లంతు

శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది....