సైమా అవార్డ్స్ 2018 విజేతలు వీరే

సైమా అవార్డ్స్ 2018 విజేతలు వీరే :

0
99

గతంలో సైమా అవార్డ్స్ దుబాయ్, అబుదబి, షార్జాహ్, మలేషియా, దుబాయ్, సింగపూర్, అబుదబిలో జరిగింది. ఈసారి దుబాయ్‌లో ఈ వేడుక భారీ ఎత్తున జరగబోతోంది. అయితే ఈ అవార్డులు ఇంకా ప్రకటించకుండానే సోషల్ మీడియాలో విజేతల జాబితా ప్రత్యక్షం అయ్యింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ అవార్డుల జాబితాను మీరు చూడండి.

టాలీవుడ్ :
ఉత్తమ చిత్రం : బాహుబలి 2
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి 2)
ఉత్తమ హీరో : ప్రభాస్ (బాహుబలి 2)
ఉత్తమ హీరోయిన్ : కాజల్(నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ సహాయ నటుడు : ఆది(నిన్ను కోరి)
ఉత్తమ సహాయ నటి : భూమిక (ఎంసీఏ)
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి (బాహుబలి 2)
ఉత్తమ గాయణి : మధుప్రియ(ఫిదా)
ఉత్తమ గాయకుడు : కాలభైరవ (బాహుబలి 2)
ఉత్తమ విలన్ : రానా(బాహుబలి 2)

కోలీవుడ్ :
ఉత్తమ చిత్రం : విక్రమ్ వేద
ఉత్తమ దర్శకుడు : అట్లీ(మెర్షల్)
ఉత్తమ హీరో : శివ కార్తికేయన్
ఉత్తమ హీరోయిన్ : నయనతార
ఉత్తమ సహాయ నటుడు : ఎంఎస్ భాస్కర్
ఉత్తమ సహాయ నటి : శివద
ఉత్తమ సంగీత దర్శకుడు: ఏఆర్ రహమాన్
ఉత్తమ గాయని : లుక్సిమి శివనేశ్వరి
ఉత్తమ గాయకుడు : సిద్ శ్రీరామ్
ఉత్తమ విలన్ : ఎస్ జే సూర్య