పవన్ కి బర్త్ డే విషెస్ చెప్పడం లో శ్రీరెడ్డి తెలివి చూడండి

పవన్ కి బర్త్ డే విషెస్ చెప్పడం లో శ్రీరెడ్డి తెలివి చూడండి

0
93

పవర్ స్టార్ బర్త్ డే సందర్బంగా ఇండస్ట్రీ లోని చాల మంది సెలెబ్రెటీల నుంచి , అభిమానుల నుంచి ట్వీట్ల వర్షం కురుస్తుంది . అయితే అభిమానుల శత్రువుల నుండి కూడా పవన్ కి విషెష్ రావడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది .

శ్రీ రెడ్డి . ఈ పేరు వింటే చాలు పవన్ అభిమానులకి చిర్రెత్తుకొస్తుంది .అప్పట్లో పవన్ ను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం అందరికి తెలిసిందే . పవన్ ని మీడియా వేదికగా చాల సార్లు దూషించింది . అయితే ఆమె వెనుక ఎవరో ఉన్నారని అప్పట్లో చాల అనుమానాలు వచ్చాయి .

ఇప్పుడు కోలీవుడ్ లో పాగా వేసిన శ్రీ రెడ్డి ఐ హెట్ యూ బట్ హ్యాపీ బర్త్ డే పీకే అంటూ విష్ చేసింది . దీనిపై పవన్ అభిమానులు సానుకూలంగా స్పందించారు . కానీ కొందరు మాత్రం ట్వీట్లో ఏదైనా తేడా వచ్చి ఉంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉండేవంటూ చర్చించుకుంటున్నారట .