శ్రీముఖి కి  అతనంటే చాలా ఇష్టమట

-

బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి ఎంత సందడి చేస్తుందో తెలిసిందే.. ఆమె అనేక షోలు చేస్తోంది, యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది, ఇక తక్కువ కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అలాగే బుల్లితెరలో మంచి యాంకర్ గా పేరు తెచ్చుకుంది, ఇక వరుసగా ఆమెకి సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ఇటీవల ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అయిన శ్రీముఖి తనకు ఎవరిమీద క్రష్ ఉందో తెలిపింది,  ఈ సమయంలో  ఓ ఫాలోవర్ నీ బాయ్ఫ్రెండ్ పేరేంటి అని అడిగారు, మరి ఆమె చెబుతుందా అందుకే తనదైన శైలిలో చెప్పింది. 420అనే సంఖ్య ఉన్న ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది.
మరో ప్రశ్నగా నీ క్రష్ ఎవరు అని అడిగారు, ఈ సమయంలో ఆమె బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఫొటోను పోస్ట్ చేసింది
సో అతను అంటే ఆమెకి ఇష్టం అని అర్ధం అయింది. మొత్తానికి తనదైన శైలిలో అభిమానులతో సరదాగా ఆమె ఇలా ఇంటరాక్ట్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...

టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల.. మహిళలకు వరాలు..

టీడీపీ, జనసేన, బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్...