Flash- సినీ ఇండస్ట్రీలో విషాదం..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

Star Music Director Eyelid

0
83

మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కైతప్రమ్​ విశ్వనాథన్ నంబూద్రి కన్నమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్​తో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈయనకు పలువురు సినీ ప్రముఖులతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్​ ఈయనకు సంతాపం తెలిపారు.