నేను పెద్ద హీరోని కాదు – సుధీర్ బాబు

నేను పెద్ద హీరోని కాదు - సుధీర్ బాబు

0
68

యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ లో సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమా గురించి మాట్లాడుతూ నా సినిమా బాగాలేదు అనుకుంటే నెక్స్ట్ షో లోపు సినిమా ఆడదు.సినిమా బాగుంది అంటే డబుల్ అవుతుంది అని చెప్పాడు.ఎందుకంటే నీను పెద్ద హీరోని కాదు అని చెప్పుకొచ్చాడు.పెద్ద హీరోలా సినిమాలు అయితే ఆడతాయి.చిన్న హీరోలా సినిమాలు బాగాలేకపోతే నెక్స్ట్ షో లోపు ఆగిపోతాయి చెప్పుకుకొచ్చాడు.