విజయ్ తో సుకుమార్ తీసే సినిమా ? బ్యాగ్రౌండ్ ఇదే

-

ఇటీవల దర్శకుడు సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమా పై ఎన్నో అంచలనాలు పెట్టుకున్నారు అభిమానులు… పూరీతో ప్రస్తుతం ఫైటర్ సినిమా చేస్తున్నారు విజయ్, ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది, ఇక సుకుమార్ ప్రస్తుతం రంస్ధలం సక్సెస్ తర్వాత పుష్ప సినిమా చేస్తున్నారు బన్నీతో.

- Advertisement -

ఇక ఈ సినిమా కూడా చాలా పెద్ద బడ్జెట్ సినిమా, తర్వాత విజయ్ చిత్రం కూడా పెద్ద బడ్జెట్ చిత్రమే, అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం మీద ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఆ సినిమాను మహేష్ హీరోగా చేయాలనీ అనుకున్నాడు.

అంతేకాదు అందులో భాగంగా ఓ కథని కూడా ఆయన ఫైనల్ చేసుకున్నారు. దీని కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివి ఓ అదిరిపోయే కథను రెడీ చేసుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాని విజయ్ తో తీస్తున్నారు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...