ఫ్లాష్ న్యూస్ — సినిమా థియేటర్స్ కి మార్గదర్శకాలు – ఇవి పాటించాలి- ప్రజలు తప్పక తెలుసుకోండి

-

అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది…. తాజాగా పలు స్టేట్స్ థియేటర్లకు ఈ విషయాలని తెలిపాయి, ఇక తెలంగాణ ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు.. ఏపీ బెంగాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి, మరి కొత్త మార్గదర్శకాలు ఏమి పాటించాలి అనేది చూద్దాం.

- Advertisement -

1..50 శాతం ఆక్యుపెన్షీతో సినిమా హాల్ నడపాలి
2. ధర్మల్ స్త్రీనింగ్ చేసి ప్రతీ వ్యక్తిని లోపలికి అనుమతించాలి
3. ఎక్కువ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసుకోవాలి
4. ప్రజలుఇంటర్వెల్ లో గుమికూడకుండా చూసుకోవాలి
5. పార్కింగ్ ప్లేస్ లు శానిటైజ్ చేయాలి
6. ప్రతి ఆటకు శానిటైజ్ చేయడంతో పాటు పరిశుభ్రత ఉండాలి సినిమా హాల్లో
7.సీట్ల మధ్య భౌతిక దూరం పాటించేాలా సీటింగ్ ఏర్పాటు చేయాలి.
8. ఖాళీ సీట్లలో ఎవరూ కూర్చోకుండా * మార్క్ వేయాలి
9. కరోనా జాగ్రత్తల గురించి సినిమా ప్రారంభం ఇంటర్వెల్ పూర్తి అయిన తర్వాత యాడ్ వేయాలి
10.ప్రతి థియేటర్లో హాండ్ శానిటైజర్తో పాటు హ్యాండ్ వాష్ ఉండేలా ఏర్పాటు చేయాలి.
11.. ప్రేక్షకులు తమ మైబైల్లో ఆరోగ్య సేతు యాప్ కంపల్సరీ డౌన్ లోడ్ చేసుకోవాలి.
12. ఈ టికెట్ డిజిటల్ పేమెంట్స్ కు అవకాశం ఇవ్వాలి
13. టికెట్ కౌంటర్ల సంఖ్య పెంచాలి
14. థియేటర్లో ప్రతీ సిబ్బంది మాస్క్ ధరించాలి
15.మల్లీప్లెక్స్లలో డిఫరెంట్ టైమింగ్స్లో షోలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
16..హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా ఎప్పటి కప్పుడు శానిటైజ్ చేయాలి.
17. టాయిలెట్స ప్రతీ ఆటకి శుభ్రంగా ఉంచాలి
18.. సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ వాళ్లు.. గ్లోజులతో పాటు మాస్కులు, పీపీఈ కిట్లు ధరించాలి.
19థియేటర్స్ లో ప్రేక్షకులు ఉమ్మి వేయడాన్ని నిషేధించారు.
20. అడ్వాన్స్ డ్ బుకింగ్ ఏర్పాటు చేసుకోవాలి
21..థియేటర్స్ లోపల ఫుడ్ డెలివరికీ నో పర్మిషన్.
22.. ఇక ఏసీ కూడా 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండాలి
23. సినిమాకి వచ్చిన ప్రతీ ఒక్కరి కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...

పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు అన్నయ్య చిరంజీవి సందేశం..

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న...