బీచ్ లో సన్నీ లియోన్ ను ఇలా చూడలేకపోతున్నా….

బీచ్ లో సన్నీ లియోన్ ను ఇలా చూడలేకపోతున్నా....

0
89

బాలీబుడ్ సెక్సీ సుందరి సన్నీ లియోన్ గత కొంత కాలంగా అమెరికాలో అత్తమామల సేవలో తలమునకలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు ముంబాయిలో మహమ్మారి కల్లోలం కొనసాగుతుండగా తాన అత్తగారి ఆరోగ్యం కోసం పిల్లల క్షేమం కోసం అక్కడికి వెళ్లారని తెలిపింది సన్నీ. ఇంతకు ముందు కిడ్స్ తో కలిసి ఉన్న ఫొటోల్ని సన్నీలియోన్ షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.

తాజాగా బీచ్ లోకేషన్ నుంచి లేటెస్ట్ ఫోటోని షేర్ చేసింది సన్నీ. బీచ్లో సిల్లీ మార్నింగ్ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. ఇలా ఒళ్లంతా కప్పుకోవడం వల్ల చాలా బాగున్నావ్! అంటూ ఓ అభిమాని పొగిడేశాడు మరోక అభిమాని మాత్రం సన్నీ ఇలా కనిపిస్తే చూడలేనని మునుపటిలా పాటుగా కనిపించాలని కోరాడు.

మరొక వీరాభిమాని అయితే ఇలా అతని నా గౌరవంగా మాట్లాడు సరికాదని సన్నీ ఇతర ఆడవారిని గౌరవిస్తోందని, తనని గౌరవించండి! అంటూ క్లాస్ తీసుకున్నాడు. నిజమే కదా సన్నీ కొంత కాలంగా పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కి అంకితమై ఎంతో గౌరవప్రదంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని వారిని పోషిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలిచారు.