Super Star Krishna:కృష్ణకు కార్డియాక్ అరెస్ట్ .. 24 గంటల తర్వాతే చెప్పగలం

-

Super Star Krishna Cardiac Arrest Join in hospital:హీరో సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా.. కాంటినెంటల్ ఎండీ గురు ఎన్ రెడ్డి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. అర్థరాత్రి కోడలు నమ్రత కృష్ణను ఆస్పత్రికి తీసుకువచ్చారని.. అప్పటికే ఆయన క్రిటికల్ స్టేజ్‌‌లో వున్నారన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ఐసీయూలో వెంటిలేటర్ చికిత్ప జరుగుతోందని తెలిపారు. కృష్ణకు కార్డియాక్ అరెస్ట్ అందువల్ల 24 గంటల తర్వాత ఆరోగ్యంపై ప్రకటన చేస్తామని  శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఊహించి చెప్పలేమని, ఇప్పటి నుంచి ప్రతీ గంటా కీలకమేనని పేర్కొన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...