సోషల్ మీడియాలో టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి(Surekha Vani) కూతురు సుప్రిత(Supritha)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన టాలెంట్‌తో పాటు ట్రోలింగ్స్‌తో ఎక్కువగా ఫేమస్ అయింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే ఈ భామ.. తన హాట్ ఫోజులతో కుర్రకారును నిత్యం ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నది. తాజాగా.. బ్లాక్ డ్రెస్ ధరించిన సుప్రియ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎద పరువాలు చూపిస్తూ పోస్ట్ చేసిన సెల్ఫీ పిక్స్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:
1. కూతురు క్యారెక్టర్ చేసిన నటితో అమీర్ ఖాన్ పెళ్లి!
2. దంపతుల మధ్య హద్దులు కూడా ముఖ్యమే సుమా..!
Follow us on: Google News, Koo, Twitter