హాట్ ఫోటోను పోస్ట్ చేసిన తాప్పీ

హాట్ ఫోటోను పోస్ట్ చేసిన తాప్పీ

0
90

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది హీరోన్ తాప్సీ… టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్నా కూడా తెలుగులో అవకాశాలు తగ్గాయి… ఈ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది… అక్కడ పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా రానించలేకపోయింది…

వచ్చిన అడపాదడపా అవకాశాలను వినియోగించుకుంటోంది… ప్రస్తుతం తాప్సీ విజయ్ సేతుపతితో కలిసి ఓ పీరియాడిక్ సినిమాలో నటిస్తోంది… దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తాప్సీ ఒక ఫోటోను పోస్ట్ చేసింది… కొన్నాళ్ల క్రితం ఇదొక సుందరమైన స్వప్నంలా అనిపించింది… ఇప్పుడు షూటింగ్ పూర్తయింది.,.. రోజులు తెలియకుండా గడిచిపోయాయి అనబెల్లెకు వీడ్కోలు పలికే సమయమిదని తెలిపింది..