తమన్నా తొడలు.. ఇలా చూపిస్తుందేంటి..!!

తమన్నా తొడలు.. ఇలా చూపిస్తుందేంటి..!!

0
372

ప్రభుదేవా – తమన్నా జంటగా గతంలో తమిళంలో వచ్చిన ‘దేవి’ సినిమా, తెలుగు ప్రేక్షకులను ‘అభినేత్రి’గా పలకరించింది. ‘దేవి’కి సీక్వెల్ గా తమిళంలో రూపొందిన ‘దేవి 2’ .. ‘అభినేత్రి 2’గా తెలుగులో విడుదల కానుంది. దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

రొమాంటిక్ యాంగిల్లో హీరోను రెచ్చగొడుతూ హీరోయిన్ పాడే హుషారైన పాట ఇది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాటను కంపోజ్ చేశారని చెప్పొచ్చు. తమన్నా గ్లామర్ ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ‘అభినేత్రి’ మాదిరిగానే ‘అభినేత్రి 2’ కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి