Jani Master | జానీ మాస్టర్‌కు కోర్టులో ఊరట

-

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ(Jani Master)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కేసులోని ఫిర్యాదు దారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న బెయిల్ మంజూరు చేసింది.

Read Also: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ‘క’
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...