తొలి సినిమాని ఇంటి పేరుగా మార్చుకున్న మన టాలీవుడ్ నటులు వీరే

-

చాలా మంది సినిమా పరిశ్రమలో తమ తొలి సినిమాని మర్చిపోలేరు.. మరీ ముఖ్యంగా రెమ్యునరేషన్ అలాగే రోల్ ఎవరూ మర్చిపోలేరు, అయితే చాలా మంది తమ తొలి సినిమాతోనే ఎంతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు, అలాగే ఆ పాత్ర సినిమా పేరుతో వారికి ఓ పేరు నిలబడిపోయింది.. అలా సినిమా పేరుతోనే ఆ పాత్ర పేరుతోనే పేరుగా నిలబెట్టుకున్న
నటులు చాలా మంది ఉన్నారు.

- Advertisement -

మరి మన తెలుగు చిత్ర సీమలో తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సినీ ప్రముఖులు ఎవరు అనేది ఓసారి చూద్దాం, ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది ఉన్నారు..సో మన తెలుగు చిత్ర సీమలో వారి గురించి తెలుసుకుందాం.

దిల్ రాజ్
అల్లరి నరేష్
వెన్నల కిషోర్
షావుకారు జానకి
సత్యం రాజేష్
శుభలేఖ సుధాకర్
జోష్ రవి
చిత్రం శ్రీను
అల్లరి రవిబాబు
ఆహుతి ప్రసాద్
సిరివెన్నెల సీతారామశాస్త్రీ
బొమ్మరిల్లు భాస్కర్
కళ్లు చిదంబరం
మహర్షి రాఘవ
సాక్షి రంగారావు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nara Lokesh | డీఎస్సీ వాయిదాకు కారణం చెప్పిన లోకేష్

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక...

Chandrababu | త్వరలో మెగా డీఎస్సీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం: సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక...