ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓటిటి మార్కెట్ ఊపందుకుంది, భారీ స్ధాయిలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఇక మన తెలుగులో కూడా చాలా కొత్త కంటెంట్ వస్తోంది, ఇక మన తెలుగు హీరోలు హీరోయిన్లు చాలా మంది డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు.ఈ కరోనా సమయంలో లాక్ డౌన్ వల్ల 15 నెలలుగా చిత్ర సీమ చాలా ఇబ్బందుల్లో ఉంది.
మరి ఓటీటీ వరల్డ్ లోకి అడుగుపెట్టిన మన హీరోయిన్లు ఎవరు అనేది చూద్దాం…
హుమా ఖురేషీ–మహారాణి ఈషా రెబ్బా–పిట్ట కథలు సాయి పల్లవి– పావ కథైగల్ అంజలి–పావ కథైగల్
అమలా పాల్–పిట్ట కథలు
సమంత – ది ఫ్యామిలీ మ్యాన్2
తమన్నా భాటియా– నవంబర్ స్టోరీ
కాజల్ అగర్వాల్–లైవ్ టెలికాస్ట్
ప్రియమణి– ది ఫ్యామిలీ మ్యాన్
అదితి రావు హైదరీ –అజీబ్ దస్తాన్స్
శోభితా ధూళిపాళ– మేడిన్ హెవెన్
సుష్మితా సేన్– ఆర్య
కియారా అద్వానీ –లస్ట్ స్టోరీస్
శృతి హాసన్– పిట్ట కథలు –పావ కదైగల్
నిత్యా మీనన్– బ్రీత్ 2