1000 రోజులు థియేటర్లో ఆడిన తెలుగు సినిమాలు ఇవే

These are the Telugu movies that were played in the theater for 1000 days

0
139

తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయింది అంటే తొలి రోజు బెనిఫిట్ షో చూసేయాల్సిందే. అభిమానులు అంత ఆతృతగా చూస్తారు. ఎప్పుడు వెండి తెరపై బొమ్మ పడుతుందా అనే కోరికతో ఉంటారు. ఇక హీరోలకి పెద్ద ఆస్తి అభిమానులే అని చెప్పాలి, ఇక ఆరోజుల్లో తమ అభిమాన హీరో సినిమాని థియేటర్ కు వచ్చి ప్రతీ రోజూ చూసేవారు అభిమానులు.

ఆ రోజోల్లో సినిమాలు 100 రోజులు ఆడేవి.50 రోజులు 75 రోజులు 100 రోజులు 365 రోజులు ఇలా రికార్డులు ఉండేవి. కానీ ఈ రోజుల్లో సినిమా రోజుకి ఎంత అత్యధిక కలెక్షన్ వస్తోంది అనేలా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు 50 రోజులు చిత్రం ఆడటం కష్టంగా ఉంది. కాని 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి అనేది తెలుసా. సో ఏ చిత్రాలు అనేది చూద్దాం

1.లవకుశ సినిమా 1111 రోజులు ఆడింది. 2. మరో చరిత్ర సినిమా 556 రోజులు 3.అడవి రాముడు సినిమా 365 రోజులు 4..వేటగాడు సినిమా 408 రోజులు 5. ప్రేమాభిషేకం సినిమా 300 రోజులు 6. ప్రేమసాగరం సినిమా 465 రోజులు 7. మంగమ్మగారి మనవడు 567 రోజులు 8. మగధీర సినిమా 1001 రోజులు 9.పోకిరి సినిమా 1000 రోజులు ఆడింది. 10.లెజెండ్ 1005 రోజులు ఆడింది.