మెగా కుటుంబం నుంచి 2021 లో రానున్న చిత్రాలు ఇవే

-

మెగా కుటుంబం నుంచి ఈ ఏడాది వరుసగా సినిమాలు రానున్నాయి.. దీంతో అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇటు వైష్ణవ్ తేజ్ వరకూ అందరూ వరుసగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు, మరి ఈ ఏడాది ఏఏ సినిమాలు రావడానికి సిద్దంగా ఉన్నాయి అనేది చూద్దాం.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా మేలో విడుదల కానుంది.
ఆ తర్వాత లూసీఫర్ చిత్రం రానుంది ఇది సంక్రాంతికి వచ్చే ఏడాది రావచ్చు
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్
ఈ ఏడాదిలోనే అయ్యప్పనుమ్ కోషియుమ్ రానుంది
ఇక క్రిష్ సినిమా కూడా ఈ ఏడాది రావచ్చు
రామ్ చరణ్ ఆచార్య
ఆర్ ఆర్ ఆర్ సినిమాలు రానున్నాయి ఈ ఏడాదిఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది.
అల్లు అర్జున్ పుష్ప సినిమా ఆగస్ట్ 13న రిలీజ్ అని డేట్ ఇచ్చారు
వరుణ్ తేజ్ నటిస్తున్న గని జులై 30న ఇక ఎఫ్ 3 కూడా ఈ ఏడాది వస్తుంది.
సాయి ధరమ్ తేజ్, రిపబ్లిక్ సినిమా సమ్మర్ లో రానుంది
అల్లు శిరీష్ చేస్తున్న కొత్త చిత్రం జూలై తర్వాత రిలీజ్ కానుంది
కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి — కిన్నెరసాని సినిమాలు రానున్నాయి ఈ ఏడాది
వైష్ణవ్ తేజ్ నుంచి 2 సినిమాలు రానున్నాయి మొత్తం మెగా వారి కుటుంబం నుంచి 15 సినిమాలు రానున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...