రేణు దేశాయ్ దర్శకత్వంలో సినిమా… టైటిల్ ఇదే….

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం తన కెరియర్ పై పూర్తిగా ఫోకస్ చేస్తోంది…. దర్శకురాలిగా రచయితగా ఫుల్ బిజీగా ఉంటోంది… అలాగే సోషల్ మీడియాలో కూడా రేణు యాక్టివ్ గా ఉంటుంది… పవన్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబు ఇస్తూ ఉంటుంది…

- Advertisement -

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ ప్రకటించి రెండేళ్లు కావస్తుంది…. ఇక ఆమె ప్రకటించిన నాటి నుంచి పవన్ ఫ్యాన్స్ వర్సెస్ రేణు దేశాయ్ గా వార్ సాగుతోంది….. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమెకు ఇవే ప్రశ్నలు ఎదురు అయ్యాయి…

దీనికి రేణు సమాధానం ఇస్తూ తాను పెళ్లి చేసుకున్నా ఇబ్బందే అని చేసుకోకపోయినా ఇబ్బందే అని వ్యాఖ్యానించారు.. ఈ ప్రశ్నలతో తాను విసిగిపోతున్నానని అన్నారు… వీటన్నింటికీ ఒక సినిమా తీస్తానని తెలిపింది… దీనికి పెళ్లిగోళ అనే టైటిల్ పెదతానని చెప్పింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...