ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా భారీన పడి ఎంతమంది మృతి చెందారో తెలుసా..

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తన కొరడాను విసురుతోంది… ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,26,25,000 మందికి కరోనా సోకగా అందులో 562820 మంది కరోనా బారీనపడి మృతి చెందారు… ఇక కోలుకున్న వారి సంఖ్య 73 61659… అగ్రరాజ్యం అయిన అమెరికాలో కరోనా కేసుల విషయంలో అగ్రస్థానంలో ఉంది..

- Advertisement -

గత మూడు రోజులుగా ప్రతీ రోజు 65 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి… నిన్న ఒక్కరోజే 70వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి… అక్కడ మొత్తం కేసులు 32 91786 అందులో 136671 మంది ప్రాణాలు కోల్పోయారు…

1460495 మంది కరోనా నుంచి కోలుకున్నారు… ఇక బ్రెజిల్ లో 1804338 మంది కరోనా బారీన పడ్డారు… ఇక రష్యాలో 713936 కరోనా కేసులు నమోదు అయ్యాయి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...